పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పి ఆ దేశ దళాలను వెనక్కు తరిమికొట్టిన కార్గిల్ విజయానికి నేటితో పదకొండేళ్లు పూర్తి అయ్యాయి.
1999లో మే, జులై నెలల్లో జరిగిన ఈ యుద్ధంలో మాతృదేశం కోసం ఎందరో జవాన్లు అమరవీరులయ్యారు. వీరి త్యాగానికి గుర్తుగా ఏటా ప్రభుత్వం కార్గిల్ విజయ్ దివస్‌ను నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఆర్మీ, వైమానిక దళాలు సంయుక్తంగా విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఇండియాగేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు.| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- మన్మోహన్‌సింగ్‌తో నేడు బ్రిటన్ ప్రధాని భేటీ
- ముంబయిలో కూలిన బహుళ అంతస్థుల భవనం
- గాలి బ్రదర్స్ కు కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప షాక్
- 6 నుంచి లారీల నిరవధిక సమ్మె
- రాయల ఆభరణాలపై 'కేంద్రం' ఆరా
Older news items:
- కార్మికులపైకి దూసుకెళ్లిన కారు... ఇద్దరి మృతి
- ఎదురుకాల్పుల్లో 6గురు మావోయిస్టుల మృతి
- నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
- నిత్యానందతో సెక్స్ చేయలేదట!
- ఆర్థర్ రోడ్డు జైల్లో గ్యాంగ్ వార్: అబూ సలేంపై దాడి























