నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థుల దీక్షలు, బంద్‌లు కొనసాగుతుండటంతో వర్శిటీలో ఈనెల 21నుంచి 27 వరకు సెలవులు ప్రకటించారు.
దీంతోపాటు యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరగనున్న రెగ్యులర్, దూరవిద్య పరీక్షలు కూడా వాయిదాపడినట్లు రిజిష్ట్రార్ ఎంవీఎన్ వర్మ తెలిపారు.
Newer news items:
Older news items: