డిఎస్సీలో డిఎడ్(టీటీసీ) అభ్యర్థులకు 30 శాతం వాటా జీవోను హైకోర్టు కొట్టి వేసింది. డిఎడ్ అభ్యర్థులకు డిఎస్సీ 2008 పోస్టులలో 30 శాతం వాటా కేటాయిస్తూ ప్రభుత్వం ఓ జీవోను జారీ చేసింది. తమకు అన్యాయం జరుగుతుందని, మెరిట్ ప్రకారమే డిఎస్సీ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ బిఎడ్ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు జీవోను సస్పెండ్ చేస్తూ తీర్పునిచ్చింది.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- జైలు వార్డర్ పోస్టుల భర్తీకి పచ్చజెండా
- ఐటీరంగానికీ పూర్వ వైభవం
- నిరుద్యోగులకు శుభవార్త
- ఫిబ్రవరి 14న కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష
- హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్
Older news items:
- ఆత్మవిశ్వాసం పెంచుకోండి ఇలా...
- దూరవిద్య ద్వారా ఇంజనీరింగ్ విద్య (ఎఎంఐఇ)
- రాత మార్చే రెస్యూమ్
- ఆఫీసులో మీ వ్యవహార శైలి
- నా ఉద్యోగం నాకు తగినదేనా?






















