తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > వాణిజ్య వార్తలు > భారతీయ నెం.1 ఆటోసంస్థ మారుతీ సుజుకీ..!!



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


భారతీయ నెం.1 ఆటోసంస్థ మారుతీ సుజుకీ..!!

E-mail Print
User Rating: / 0
PoorBest 
ఆటోమొబైల్ రంగానికి సువర్ణభూమిగా అభివర్ణితమవుతున్న భారతదేశంలో నెం.1 ఆటోమొబైల్ సంస్థగా మారుతీ సుజుకీ ఎంపికయింది. సియామ్ (Society of Indian Automobile Manufacturers) వెళ్లడించిన వివరాల ప్రకారం మారుతీ సుజుకీ మొత్తంగా 81,087 యూనిట్లను అమ్మి ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో మరో భారతీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ నిలిచింది. కాగా టాటా మోటార్స్ రెండేళ్ల అనంతరం హుందాయ్ మోటార్స్ ని వెనక్కునెట్టి తిరిగి ఈ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోగలిగింది. ఇంతకు ముందు రెండవ స్థానంలో నిలబడిన ఆటోసంస్థ హుందాయ్ మోటార్స్ ఈ సారి మూడవ స్థానంతో సర్దుకోవాల్సి వచ్చింది.

టాటా మోటార్స్ ఈ ఏడాది జనవరిలో మొత్తంగా 31,081 యూనిట్ల అమ్మకాలను నమోదుచేసుకోగా, హుందాయ్ మోటార్స్ 29,601 యూనిట్ల అమ్మకాలను నమోదుచేసుకుంది. ఇటీవలే విడుదలయిన టాటా మంజా, విస్తా కార్లు టాటా సంస్థ అమ్మకాల పెరుగుదలకు దోహదం చేసాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఢిల్లీ వంటి నగరాల్లో టాటా మంజా కార్లు కావాలంటే రెండు నుండీ మూడు వారాల పాటు వేచివుండాలంటే ఈ కార్లకున్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."


Newer news items:
Older news items:

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

తాప్సి ను చూశారా!

ఎవరు చూస్తున్నారు ?!

We have 122 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

రజని రోబో ఆడియో డౌన్లోడ్

రజని ...

 

మా ఊరి మహర్షి (2010) ఆడియో డౌన్లోడ్

...

 

మా అన్నయ్య బంగారం (2010) ఆడియో డౌన్లోడ్

మా అన...

 

పెరియార్ రామస్వామి నాయకర్ (2010) ఆడియో డౌన్లోడ్

పెరి...

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

Special Galleries