తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > వాణిజ్య వార్తలు > అదిపోయే సరికొత్త నానో మోడల్: బెదరగొట్టే ఖరీదు..!!



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


అదిపోయే సరికొత్త నానో మోడల్: బెదరగొట్టే ఖరీదు..!!

E-mail Print
User Rating: / 1
PoorBest 
ప్రపంచంలో చవకకారుగా విడుదలయి మంచి జనాదరణ పొందుతున్న టాటా మోటార్స్ సంస్థ వారి టాటా నానో సూపర్ లగ్జరీ వెర్షన్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఢిల్లీ ఆటో షోలో డిసి డిజైన్స్ ప్రమోటర్ దిలీప్ ఛాబ్రియా వెళ్లడించిన సంగతి తెలిసిందే. దీనికి గాను టాటా మోటార్స్ తో డిసి డిజైన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. కాగా ఇప్పుడు తాజాగా ఈ కారు నమూనా చిత్రాన్ని విడుదల చేసారు.

DG 490 కోడ్ తో రూపొందుతున్న ఈ కారు వచ్చే మే నెల నుండీ అమ్మకానికి రానున్నట్టు సమాచారం. ఈ సరికొత్త నానో వింగ్ డోర్స్ తో రూపొంది ఐదుగురు సౌకర్యవంతంగా కూర్చునేందుకు వీలుగా రూపొందించారు. కాగా ఈ కారు 225 km/h వేగంతో దూసుకుపోగలదు. కానీ ఈ కారును మీ సొంతం చేసుకోవాలంటే మీరు 130,000 £ యూరోలు వెచ్చించాల్సి వుంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు 84 లక్షలా 23 వేల రూపాయలు. తొలుత ఈ మోడల్ లో ఒక్క కారునే రూపొందించాలనుకుంటున్నట్టు, అటు పిమ్మట ఆర్డర్లను బట్టి మరిన్ని కార్లను రూపొందిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టులో టాటా మోటార్స్ పాలుపంచుకోకపొవడం విశేషం.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."


Newer news items:
Older news items:

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

తాప్సి ను చూశారా!

ఎవరు చూస్తున్నారు ?!

We have 152 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

రజని రోబో ఆడియో డౌన్లోడ్

రజని ...

 

మా ఊరి మహర్షి (2010) ఆడియో డౌన్లోడ్

...

 

మా అన్నయ్య బంగారం (2010) ఆడియో డౌన్లోడ్

మా అన...

 

పెరియార్ రామస్వామి నాయకర్ (2010) ఆడియో డౌన్లోడ్

పెరి...

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

Special Galleries