ఆర్నికాతో కేవలం గాయాలకే కాకుండా లోపలి దెబ్బలు తగిలినపుడు వాడినా కూడా చక్కని ఫలితం ఉంటుంది. లోపలి గాయం కారణంగా శరీరంలోని ప్రదేశం వాచి విపరీతంగా బాధపెడుతుంటే ఆ ప్రదేశంలో ఆర్నికా టించర్ తడిపిన గుడ్డ కడితే వాపు, నొప్పి త్వరగా తగ్గుతుంది.
జారిపడడం వల్ల కలిగే దెబ్బలు, బెణుకులులాంటి వాటికి ఆర్నికా ఓ అద్భుతమైన మందుగా ఆయుర్వేదం పేర్కొంటోంది.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ఆయుర్వేదంతో ఆటలమ్మకు చికిత్స
- బాలింతలకు ఆయుర్వేద వైద్యం భేష్...
- వేప... మా ఇంటి ఆరోగ్య దేవత
- ఆయుర్వేద వైద్యంతో జుట్టు రాలడానికి అడ్డకట్ట
- తేలు కుట్టిందా...
Older news items:
- గుమ్మడి గింజలతో కొలెస్ట్రాల్ దూరం
- విదేశాలలో ఆయుర్వేదానికి విశేష ఆదరణ
- తేనెతో లాబాలెన్నో
- పిల్లల్లో కాలేయం పెరిగితే...ఏంచేయాలి..?
- ఎండవేడిమిని దూరం చేసే ఆయుర్వేద చిట్కాలు






















