తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > గతంలో ని వార్తలు



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


రెండో వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

E-mail Print
User Rating: / 0
PoorBest 
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ప్రారంభమైన రెండో వన్డేలో పర్యాటక ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆసీస్ జట్టు 141 పరుగులు తేడాతో విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. కాగా, సెంచూరియన్ పార్కు మైదానంలో రెండో వన్డే జరుగుతోంది.

ఈ జట్టులో దక్షిణాఫ్రికా జట్టులోకి ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్‌ అందుబాటులోకి వచ్చాడు. అలాగే, స్పిన్నర్ మార్వె, లెఫ్ట్ ఆర్మ్ పేస్‌మెన్ పార్నెల్‌లకు చోటు కల్పించారు. దక్షిణాఫ్రికా జట్టులోని మఖయా ఎన్తికి తుది జట్టు నుంచి తప్పించారు. ఇరు జట్లు వివరాలు ఇలా ఉన్నాయి.

దక్షిణాఫ్రికా.. గ్రేమ్ స్మిత్, గ్రిబ్స్, కలిస్, డీ విలియర్స్, డుమ్నీ, మార్క్ బౌచర్, మోర్కెల్ మెర్వే, జాన్ బోథా, పార్నెల్, డలే స్టైన్‌.

ఆస్ట్రేలియా.. మేఖేల్ క్లార్క్, హ్యాడిన్, రికీ పాంటింగ్, డేవిడ్ హస్సీ, మేఖేల్ హుస్ హుస్సీ, ఫర్గూసన్ జేమ్స్ హోప్స్, మిచెల్ జాన్సన్, బెన్ లాఫ్‌లిన్, నాథన్ హౌరిట్జ్, నాథన్ బ్రాకెన్.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

తాప్సి ను చూశారా!

ఎవరు చూస్తున్నారు ?!

We have 166 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

రజని రోబో ఆడియో డౌన్లోడ్

రజని ...

 

మా ఊరి మహర్షి (2010) ఆడియో డౌన్లోడ్

...

 

మా అన్నయ్య బంగారం (2010) ఆడియో డౌన్లోడ్

మా అన...

 

పెరియార్ రామస్వామి నాయకర్ (2010) ఆడియో డౌన్లోడ్

పెరి...

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

Special Galleries

రాబోవు చిత్రాలు

 

6న వస్తున్న డాన్‌శీను

రవితేజ కథానాయకుడి...

 

'మా అన్నయ్య బంగారం' చిత్రం రిలీజ్ డేట్

శేఖర్ కమ్ముల ...ఆనంద...

 

16న కె. విశ్వనాధ్ 'శుభ్రప్రదం'

నరేష్, మంజరి జంటగా ...